IND V SA 2019,2nd Test: India (601/5d) beat South Africa (275 & 189) by innings and 137 runs, take unbeatable 2-0 series lead. Umesh Yadav (3/22), Ravindra Jadeja (3/52)
#indvsa2019
#viratkohli
#rohitsharma
#wriddhimansaha
#ravindrajadeja
#mohammedshami
#mayankagarwal
#cricket
#teamindia

సొంతగడ్డపై తమకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. గత రెండేళ్లుగా స్వదేశంలో పర్యటించిన ఏ జట్టు కూడా కోహ్లీసేనకు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఆదివారం ఫాలోఆన్ ఆడిన దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌటైంది. పుణె టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఇంకో టెస్టు మిగిలుండగానే సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.